తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే పరిమితం అయ్యింది, కేవలం వీళ్ళు మాత్రమే ఇండస్ట్రీ ని శాసిస్తున్నారు, కొత్తవాళ్లను తొక్కేస్తున్నారు అంటూ కొంతమంది సినీ పెద్దలు ఆరోపిస్తూ ఉంటారు. నేటి తరం లో కూడా నాని , రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు కదా , ఇంకా...