Taapsee Pannu : నెట్టింట తాప్సీ హాట్ వీడియో.. బేజారవుతున్న కుర్రాళ్లు

- Advertisement -

Taapsee Pannu .. ఈ సొట్టబుగ్గల సుందరి టాలీవుడ్ లో క్యూట్ బ్యూటీగా పేరు ఉన్నా.. బీ టౌన్ లో మాత్రం చిన్నపాటి ఫైర్ బ్రాండ్ అంటారు. ఈ భామ ముక్కుసూటి దనమే తనని ఫైర్ బ్రాండ్ ని చేసింది. ఈ బ్యూటీ సినిమాల ఎంపిక.. ప్రమోషన్స్ స్టైల్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా తన పర్సనల్ లైవ్ గురించి షేర్ చేసుకోకపోయినా.. అప్పుడప్పుడు తన ఫొటోలు… వీడియోలు.. సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

Taapsee Pannu
Taapsee Pannu

తాజాగా తాప్సీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో తన హాట్ నెస్ తో కుర్రాళ్ల గుండె కొల్లగొట్టేసింది. బ్లాక్ స్విమ్ సూట్ లో ఓవైపు నడుం అందాలు.. చూపిస్తూ చంపేసింది. హెయిర్ ఫ్లిప్ చేస్తూ మైకంలో తేలిపోతూ కుర్రాళ్లకు మైకం తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి కుర్రాళ్ల గుండె బేజారవుతోంది. తాప్సీ అందానికి మెస్మరైజ్ అయిపోతూ తమ ప్రేమను హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్సులను నింపేస్తున్నారు.

ఇక తాప్సీ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం హసీన్ దిల్ రుబా సీక్వెల్ లో నటిస్తోంది. ఇక ఈ భామ బాలీవుడ్ లోనే తన మకాం పెట్టేసింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. అయితే బీ టౌన్ లో తాప్సీ సినిమా కెరీర్ సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తోంది. ఇక తన సినిమా కంటెంట్ కూడా తాప్సీ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటుంది. 

- Advertisement -

ఇక తాప్సీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఈ బ్యూటీ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ తో లవ్ లో ఉంది. ఈ జంట తరచూ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. అయితే తాప్సీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.. అలాగని కొట్టిపారేయలేదు కూడా. ఇక ఇటీవల ఈ బ్యూటీని పెళ్లెప్పుడు అని అడిగితే.. ప్రెగ్నెంట్ కాకముందే చేసుకుంటా.. ప్రెగ్నెన్సీ వచ్చిందని పెళ్లి చేసుకోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here