Surekha Vani : సురేఖ వాణి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తనదైన నటినతో, కామెడీతో నవ్వులు పూయించే సురేఖ వాణి ఇప్పుడు అటు సినీ కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగత జీవితం పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది.. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. సురేఖ తరచూ తన ఫోటోలు, వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.. తాజాగా సురేఖ ఓ వీడియో ను ఇంస్టాగ్రామ్ పంచుకోగా నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..

ప్రభాస్ శ్రీయ జంటగా నటించిన చత్రపతి సినిమాలోని గుండుసూది గుండు సూది పాటకు సురేఖవాణి రీల్ చేసింది. ఉల్లి పొర లాంటి చీరలో ఎద భాగాలతో పాటు నాభి అందాలను కూడా చూపిస్తూ సురేఖ వాణి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రీల్ పోస్ట్ చేసినా కొన్ని క్షణాల్లోనే అత్యధిక వ్యూస్ తో పాటు లైక్స్ ని కూడా సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో సురేఖ వానికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మనం కొన్ని విషయాలను గమనించిన గమనించకపోయినా నేటిజన్లు మాత్రం వారు చేసే ప్రతి కదలికను గమనిస్తూనే ఉండరు. అయితే ఈ రీలో సురేఖ వాణి డాన్స్ వేస్తుండగా తన మెడలోని నల్లపూసల దండ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. దాంతో కొంతమంది నెటిజన్స్ రెండో పెళ్లి చేసుకున్నావా సురేఖ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల సురేఖ వాణి భర్త మరణించిన సంగతి తెలిసిందే. దాంతో సురేఖవాణి మెడలో నల్లపూసల దండ కనిపించేసరికి మరోసారి ఈమె పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల సురేఖ వాణి మెడలో పసుపుతాడు, నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపించగా ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇక ఈ ప్రశ్నలకు సురేఖవాణినే నేరుగా బదులు చెబితే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
పేరుకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కానీ సురేఖ వాణి అచ్చం హీరోయిన్ మెటీరియల్. తన అందం, అభినయంతో పాటు ఫిజిక్ కూడా అలానే మెయింటైన్ చేస్తుంది. సురేఖ వాణి భర్త చనిపోయాక కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. దాంతో అవకాశాల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంది.