Supritha : బీచ్ ఒడ్డున భారీ అందాలను కుర్రాళ్లకోసం కొసరి కొసరి వడ్డిస్తున్న సురేఖా వాణి డాటర్.. చూస్తే తట్టుకోలేరు

- Advertisement -


Supritha : సీనియర్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆమె డాటర్ సుప్రితతో కలిసి నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కించేస్తుంటారు. ఆ మధ్యకాలంలో ఫోటో షూట్లతో పాటు వివాదాలతో కూడా వీరు నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు. తల్లి సురేఖ సంగతి పక్కన బెడితే హీరోయిన్ కాకపోయినప్పటికీ హాట్ హాట్ పోజులు వదులుతూ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుంది సుప్రీత. అయితే చాలా రోజులుగా తన హాట్ ట్రీట్‌కి బ్రేక్ ఇచ్చిన సుప్రీత తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయింది.

Supritha
Supritha

హీరోయిన్ మెటీరియల్ అయినా అవకాశాల్లేక వెనకబడింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలను చూపిస్తూ అందరిని ఆకర్షించింది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. దీంతో నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ పై ఎన్ని అసభ్యకర కామెంట్లు వచ్చిన ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే తల్లికి తగ్గ కూతురని అనిపించుకుంది.

Supritha  Photos

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రోజురోజుకి ఘాటు అందాలను పెంచేస్తూ కుర్రాళ్లు ఊపిరాడకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే బీచ్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను చూసిన నెటిజన్లు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తున్నావ్. ఇక కొన్ని రోజులు ఉంటే ఒంటిపై బట్టలు కూడా ఉంచుకునే లాగా లేవంటూ ఫైర్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here