Sri Reddy వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకు అవసరం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. సినిమాలలో అవకాశాలు లేకపోయినా ఇలాంటి వార్తల ద్వారా ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ట్వీట్ చేస్తుందా? పోస్ట్ చేస్తుందా? అని ఎదురు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. జనాల ఇంట్రెస్ట్ ను క్యాష్ చేసుకుంటూ పలు వీడియోలతో పాటు, ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది .. తాజాగా ఈ అమ్మడు నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది..ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
కింగ్ నాగార్జున ఉమనైజర్ అంటూ సంచలన కామెంట్ చేయడం ఇప్పుడు మరింత చర్చలకు దారితీస్తోంది. నాగార్జున గాడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంది.. అతనికి అమ్మాయిలు కనిపిస్తే అసలు వదలడు. ఈ వయసులో కూడా స్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ వెళ్తున్నాడు.. కూతురు వయసుతో ఉన్న హీరోయిన్ల మూతులు నాకుతున్నాడు… సమంతా వదిన ఉన్నప్పుడు వాడికి ఇలాంటివి చేయడానికి వీలు కుదిరేది కాదు..ఇప్పుడు ఆమె లేదు.. ఇక ఈయనకు అడ్డులేదు.. అంటూ దారుణంగా కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు నీలాంటి చండాలమైన దానికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు కూడా ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో అన్న భయంతో సాధ్యమైనంత వరకు శ్రీ రెడ్డి జోలికి పోకుండా ఉండడానికి ఇష్టపడతారు.. ఆమె మాట కూడా తియ్యడానికి భయపడుతున్నారు.. కానీ ఆమె మాత్రం ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఇలా బూతులతో రెచ్చిపోతూ ఉంటుంది. ఇక రాజకీయాలలో కూడా అప్పుడప్పుడు కొంతమంది బడా నాయకులను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. ప్రస్తుతం చెన్నై లో ఉన్న ఈమె అక్కడ యూట్యూబ్ లో వంటలను రుచి చూపిస్తూ.. అందాల వడ్డన చేస్తూ వస్తుంది.. ఇక సమయం దొరికినప్పుడు ఎవరొకరిని గెలుకుతూ రెచ్చిపోతుంది.. ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.. అమ్మడు ఏది పెట్టినా చిటికెలో వైరల్ చేస్తారు..