Sreeleela : అద్దాల మేడలో అందాల భామ.. శ్రీలీల లేటెస్ట్ పిక్స్ వైరల్

- Advertisement -

శ్రీలీల.. ఈ కన్నడ భామ మొన్నటిదాక టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. వరుస అవకాశాలు అందుకుంటూ వరుస హిట్లు ఇస్తూ దూసుకెళ్లింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కరెక్టుగా అర్థం చేసుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఒక రేంజ్ ఫేమ్ సాధించిన తర్వాత ఇప్పుడు ఆచితూచి కథలు ఎంచుకుంటోంది.

ఒకే ఏడాదిలో దాదాపు ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ భామవి. ప్రతి ఫ్రైడే థియేటర్లలో పలకరించింది. ఒకసారి క్యూట్ గా కనిపిస్తే.. మరోసారి తన హాట్ నెస్ తో అదరగొట్టింది. సినిమా ఏదైనా.. జానర్ ఏదైనా.. డ్యాన్స్ నంబర్ ఉంటే మాత్రం తన స్టెప్పులతో అదరగొడుతుంది ఈ బ్యూటీ.

Sreeleela
Sreeleela

సోషల్ మీడియాలోనూ శ్రీలీల పాపులర్. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్ ఫిట్ లో తన అందంతో అదరగొట్టింది. మినీ ఫ్రాక్ లో బాస్ లేడీ వైబ్స్ ఇచ్చింది. అద్దాల మేడలో ముద్దుముద్దుగా హొయలొలుకుతూ ఫొటోలకు పోజులిచ్చింది. తన క్యూట్ నెస్ తో మైమరిపించింది. ప్రస్తుతం శ్రీలీల ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అుతున్నాయి.

- Advertisement -

Actress Arsenal on X: "Sreeleela 😍 https://t.co/Aw3ULnY7O4" / X

ఇక శ్రీలీల సినిమాల సంగతికి వస్తే ఈ భామ పెళ్లిసందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా ఈ బ్యూటీ అందానికి ఫిదా అయిన డైరెక్టర్లు, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు. అలా అరడజనుకుపైగా చిత్రాల్లో నటించింది.  ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా ఘనత సాధించింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here