Soundarya : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహానటి అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘సావిత్రి’.ఆమె వంటి మహానటి మళ్ళీ పుట్టడం కష్టమే అని అందరూ అనుకున్నారు, కానీ నిన్నటి తరం హీరోయిన్స్ లో సౌందర్య కి మరో సావిత్రి అనే రేంజ్ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.అందం తో పాటుగా అద్భుతమైన అభినయం సౌందర్య సొంతం.ఏ హీరో పక్కన నటించిన ‘మేడ్ ఫార్ ఈచ్ అథర్’ జోడి అనిపించేలా చేస్తుంది సౌందర్య.

అందుకే చిరంజీవి దగ్గర నుండి జగపతి బాబు ,శ్రీకాంత్ వంటి హీరోల వరకు ఆమె ప్రతీ ఒక్కరితో నటించి మహానటి అనిపించుకుంది.తెలుగు ,తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషలకు కలిపి సుమారుగా 200 సినిమాలకు పైగా హీరోయిన్ గా చేసిన సౌందర్య,దురదృష్టంకొద్దీ 2004 వ సంవత్సరం లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి ప్రాణాలను కోల్పోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.

మనిషి చనిపోవడం అంటే ఏ కుటుంబంలో అయినా చాలా బాధ ఉంటుంది. మళ్లీ తిరిగి రాని లోకాలకు వెళ్లపోయారనే బాధను దిగిమింగి అన్ని కార్యాలు చేయాలి. శవపేటికల గురించి మన దగ్గర పెద్ద ఆలోచనలు ఉండవు కానీ.. కొన్ని దేశాల్లో మనుషులు చనిపోయిన తర్వాత తమ శవపేటిక ఎలా ఉండాలో కూడా కలలు కంటారు. అలాంటి వారికోసమే.. విచిత్రమైన శవపేటికలు తయారుచేస్తున్నారు.. ఆఫ్రికా ఖండంలోని ఘనా (Ghana) దేశంలో విచిత్రమైన శవపేటికలు చేస్తారు.

వాటిని వాళ్లు ఫ్యాంటసీ కొఫ్పిన్స్ అని పిలుస్తారు. మీరు ఆఫ్రికా ఖండంలోని ఘనా (Ghana) దేశానికి వెళ్తే.. అక్కడ మీకు చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయి. వాటిలో ఒకటి ఊహాలోక శవపేటికలు. ఈ శవపేటికల్ని ప్రత్యేకంగా తయారుచేస్తారు. అక్కడి శవపేటికల షాపుల్లో ముందుగానే రకరకాల చిత్రమైన పేటికలు రెడీగా ఉంటాయి. అవి కాకుండా మరేదైనా కావాలంటే కూడా అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారు.

ఘనాలో చనిపోయేవారు తమకు ఎలాంటి శవపేటిక ఉండాలో ముందే చెబుతారు. వారు చనిపోయాక.. కుటుంబసభ్యులు అలాంటి పేటికనే తయారుచేయించి.. అంత్యక్రియలు జరుపుతారట.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ముందుగా చెప్పకుండా చనిపోయినట్లైతే.. ఆ వ్యక్తి చేస్తున్న వృత్తి, నిర్వహించే పదవి, ఆ వ్యక్తి ఆశలు, ఇష్టాలను దృష్టిలో పెట్టుకొని పేటికను రెడీ చేస్తారట.. శవపేటకి గురించి ఇంత ఆలోచిస్తారా..?

ఇలాంటి శవపేటికలో ఉంచి.. అంత్యక్రియలు జరపడం ద్వారా.. చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని ఘనా ప్రజలు నమ్ముతారు. ఇలా ఘన ప్రజలు వాడే శవపేటికలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.. కోకాకోలా బాటిల్ ఆకారంలో, చేప ఆకారంలో, కారు, షూస్ ఆకారంలో శవపేటికలు చేస్తారు.. ఇంకా చాలా రకాల ఆకృతుల్లో ఉంటాయి. ఏది ఏమైనా.. మనిషి చావులో కూడా ఇలా చేయడం అనేది గొప్ప విషయం.. మన దగ్గర దాదాపు దహనం చేస్తారు లేదా పూడ్చి పెడతారు. ఇలా శవపేటకలో పెట్టే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు.. ఉన్నా..వాళ్లు ఇలా వెరైటీగా అయితే అస్సలు చేయరేమో కదా..!