Siri Hanumanthu : క్యూట్ ఔట్ ఫిట్ లో బిగ్ బాస్ బ్యూటీ కూల్ పోజులు

- Advertisement -

సిరి హన్మంతు.. ఈ భామ ఇంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత సూపర్ సెన్సేషన్ అయింది. ఆ షోలో తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తో క్లోజ్ గా ఉండటం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ భామపై ఫుల్ ట్రోలింగ్ కూడా జరిగింది. మొత్తానికి బిగ్ బాస్ తర్వాత ఈ భామ కెరీర్ ఔటే అనుకున్నారంతా. కానీ అలా జరగలేదుబిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారిలో సిరికి బెటర్ ఆఫర్స్ వస్తున్నాయి.

Siri Hanumanthu
Siri Hanumanthu

ఓవైపు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ.. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. మధ్యమధ్యలో సినిమాల్లోనూ ఛాన్సులు వస్తున్నాయి. అలా ఏకంగా షారుక్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. సిరి. జవాన్ చిత్రంలో షారుక్ ఖాన్ తో కలిసి ఈ భామ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాంటి ఆఫర్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కు కూడా రాలేదు. లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక వెబ్ సిరీస్ లలోనూ తన యాక్టింగ్ ను ప్రూవ్ చేసుకుంటోంది.

- Advertisement -

ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సిరి ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో పింక్ అండ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో సిరి చాలా క్యూట్ గా కనిపించింది. క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది. కూల్ లుక్ తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. సిరి లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కూల్ సిరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బెస్ట్ ఔట్ ఫిట్ అంటూ అమ్మాయిలు  హార్ట్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు. గార్జియస్ అంటూ అబ్బాయిలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి సిరి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here