ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న Bigg Boss Telugu 7 కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆద్యంతం ఆసక్తికరమైన టాస్కులు ఆడుతూ, కంటెస్టెంట్స్ అందరూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్, ఆరవ వారం లోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో శివాజీ కి వేరే లెవెల్ లో సపోర్ట్ ఉంది. ఆయనకీ వస్తున్నా ఓట్ల శాతం 50 కి పైన ఉంటే, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలిపి అంతకంటే తక్కువ ఉంటుంది. హౌస్ లో ప్రతీ విషయం లోను న్యాయంగా ఉండడం, అందరికంటే పెద్ద వయస్సు ఉన్నప్పటికీ కూడా టాస్కులు కుర్రోళ్లతో పోటీ పడుతూ ఆడడం, ఇవన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే టాప్ 1 స్థానం లో ఉన్నాడు.

ఇదంతా పక్కన శివాజీ కి సంబంధించిన ఒక వీడియో ఎవరూ చూడనిది ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. క్రింద చూపిస్తున్న ఫోటో చూస్తే మగవాళ్లందరికీ అర్థం అవుతుంది అనుకుంట శివాజీ ఏమి చేస్తున్నాడు అనేది. ఇలాంటివి మగాడు అన్న తర్వాత సర్వసాధారణం, అందులో తప్పేమి లేదు. కానీ హౌస్ మొత్తం కెమెరాలు ఉన్నాయి, బాత్రూం తో సహా.
కోట్లమంది ఈ షో ని చూస్తూ ఉన్నారు, ఇలాంటి పనులు చేస్తే చూసే వారికి గలీజ్ గా అనిపిస్తాది కదా. అంత ఆగలేకపోతే రాత్రులు లైట్స్ ఆపేసినప్పుడు ఏమైనా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ కక్కుర్తి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ శివాజీ పై కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున 0ఈ వీకెండ్ లో దీనికి సంబంధించిన వీడియో చూపించి వెక్కిరిస్తే పోయేది శివాజీ పరువే, కాబట్టి ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు అంటూ సోషల్ మీడియా కామెంట్స్ వినిపిస్తున్నాయి.