Shanvi Srivastava : గ్లామర్ డోస్ పెంచేసిన శాన్వీ.. సినిమా ఛాన్సుల కోసమేనా అంటున్న నెటిజన్స్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలోకి కొందరు నటులు అలా ఎంట్రీ ఇస్తారు.. ఇలా రెండు మూడు సినిమాలు చేసి కనిపించకుండా వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి ఇక్కడ అడ్జెస్ట్ అవ్వలేక కొందరు పెట్టాబేడ సర్దేసుకుని వెళ్లిపోతే.. అవకాశాలు రాక ఇంకొందరు కనుమరుగై పోతుంటారు.

Shanvi Srivastava

ఇలాంటి కోవలకే వస్తుంది టాలీవుడ్ భామ శాన్వీ శ్రీవాత్సవ. లవ్లీ సినిమాతో ఈ క్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ నటనకు, క్యూట్ నెస్ కు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఈ బ్యూటీ అడ్డా సినిమాలో నటించింది కానీ ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.

- Advertisement -

Shanvi Srivastava

ఆ తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. మంచు విష్ణుతో కలిసి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రౌడీ చిత్రంలో నటించింది శాన్వీ. తన మొదటి సినిమా హీరో ఆదితో కలిసి ప్యార్ మే పడిపోయా చిత్రంలో అలరించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. కన్నడ, తమిళ్, మలయాళంలో మాత్రం కొన్ని సినిమాలు చేసింది.

చాలా రోజుల తర్వాత శాన్వీ సోషల్ మీడియాలో తన ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసింది. డెనిమ్ ఔట్ ఫిట్ లో ఈ భామ అందాలు ఆరబోసింది. షర్ట్ బటన్స్ విప్పి క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ప్రస్తుతం శాన్వీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ఛాన్సుల కోసమే ఇలా ఎక్స్ పోజ్ చేస్తూ ఫొటోలు పోస్టు చేస్తోందంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here