Samantha : క్వీన్ ఈజ్ బ్యాక్.. బోల్డ్ అవతార్ సమంత లేటెస్ట్ ఫొటోషూట్

- Advertisement -

Samantha రుత్ ప్రభు.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. ఈ స్టార్ బ్యూటీ తాజాగా సిటాడెల్ హనీ-బన్నీ మూవీ టీజర్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ కు సామ్ బోల్డ్ లుక్ లో వచ్చింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో సమంత లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ బాస్ లేడీ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Samantha
Samantha

బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో సామ్ ప్యూర్ బోల్డ్ లుక్స్ వైబ్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఈజ్ బ్యాక్, అవర్ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడు సిటాడెల్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సామ్ యాక్షన్ చూసేందుకు వెయిటింగ్ ఇక్కడ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Samantha black dress photos

- Advertisement -

మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది కూడా. తాజాగా ఈ భామ మళ్లీ నార్మల్ లైఫ్ స్టైల్ కి వచ్చేసింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీస్ పై కాన్సంట్రేట్ చేస్తోంది. ఓవైపు సిటాడెల్, మరోవైపు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లోనే ఇంకో ప్రాజెక్టు చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లోనూ సామ్ కు బాగా ఆఫర్లు వస్తున్నట్లు తెలిసింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here