Samantha : రోజూ ఏదో న్యూస్ లో వార్తల్లో నిలుస్తుంది స్టార్ హీరోయిన్ సమంత. మ్యాగజైన్ ఫోటో షూట్ లో బౌండరీలు బ్రేక్ చేసింది. గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్ గా తయారైంది. బికినీతో కుర్రకారుకు చమటలు పట్టించింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై సమంత ఫొటోలు పబ్లిష్ అయ్యాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయింది. బికినీ లాంటి డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షోతో అందాల ప్రదర్శన చేసింది. సమంత్ హాట్ పిక్స్ సోషల్ మీడియాన్ షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ సమంత పిక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు.
బజార్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో సమంత ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నారు. విడాకులు, అనారోగ్యం తనను తీవ్రంగా కుంగదీశాయంది. అన్ని సమస్యలు తన వర్క్ మీద ప్రతికూల ప్రభావం చూపాయంది. అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా వచ్చి తనను సతమతం చేశాయంది. ఈ కఠిన పరిస్థితుల్లో తన లాగా సమస్యల బారిన పడ్డ నటుల జీవితాల గురించి చదివానంది.

ఇతర నటుల పోరాటం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సమంత. నటిగా ఉండటం ఓ గిఫ్ట్ అని.. నిజాయితీగా ఉండాలని అంది సమంత. హిట్స్, బ్లాక్ బస్టర్స్, అవార్డులు, అందం, దుస్తులు ముఖ్యం కాదని.. కష్టాల నుంచి ఎలా బయటపడ్డామనేదే ముఖ్యమంది సమంత. తను తన సమస్యలపై పోరాటం చేస్తుంది.. తనలాగే బాధ పడే వారికి దేవుడు శక్తినివ్వాలంది. నిరంతరం పోరాడాలి అని సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది ఈ స్టార్ హీరోయిన్.
సమంత.. హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021 అక్టోబర్ లో మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు.

విడాకుల విషయంలో సమంతను అక్కినేని ఫ్యాన్స్ కార్నర్ చేశారు. విడాకుల ఒత్తిడి నుంచి కోలుకునేలోపే మయోసైటిస్ రూపంలో ఆమెకు మరో సమస్య వచ్చింది. 2022 అక్టోబర్ లో సమంత మయోసైటిస్ బారిన పడింది. ఆరునెలల పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంది. ట్రీట్మెంట్ తర్వాత ఖుషి, సిటాడెల్ సిరీస్ పూర్తి చేసింది. ఖుషి మూవీ విడుదల కాగా,,, సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇంకా ఏ న్యూ మూవీలకు సమంత సైన్ చేయలేదు. సమంత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.