Samantha : నాగ చైతన్య కొత్త ప్రేయసి పై సమంత హాట్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Samantha : నాగ చైతన్య తో విడాకులు జరిగిన పోయిన తర్వాత కూడా సమంత, నాగ చైతన్య గురించి ఇప్పటికీ సోషల్ మీడియా లో ఎదో ఒక రూమర్ ప్రచారం అవుతూనే ఉంటుంది. వీళ్ళ జంటకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న విషయం, విడాకులు తీసుకున్న విషయం వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. కానీ అభిమానులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. రీసెంట్ గానే వీళ్ళిద్దరినీ కలిపి ఇంస్టాగ్రామ్ లో ఒక అభిమాని వీడియో ఎడిట్ చేస్తే దానికి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి.

Samantha
Samantha

ఇది సాధారమైన విషయం కాదు. అయితే సమంత తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ సమంత మీద మాత్రం అలాంటి రూమర్స్ ఏమి రాలేదు. ఎవరితో కూడా ఆమె కలిసి తిరుగుతున్నట్టు వార్తలు రాలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె నాగ చైతన్య కొత్త ప్రేయసి పై ప్రశంసల వర్షం కురిపించింది.

Samantha Comments

కొత్త ప్రేయసి అంటే నిజ జీవితం లో ఉన్న కొత్త ప్రేయసి కాదు, రీల్ లైఫ్ లో ఉన్న కొత్త ప్రేయసి. ఆమె మరెవరో కాదు, సాయి పల్లవి. సాయి పల్లవి నాగ చైతన్య తో కలిసి గతం లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చందుమొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నారు.

- Advertisement -
Samantha Sai Pallavi

అయితే సాయి పల్లవి గురించి సమంత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నాకు సాయి పల్లవి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం. ఆమె హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోస్ చేసింది. అందులో ఒక షోకి నేను జడ్జిగా వ్యవహరించాను. ఆ సమయం లో సాయి పల్లవి డ్యాన్స్ ని చూసి ఆశ్చర్యపోయేదానిని. అలా కళ్లప్పగించి ఆమె డ్యాన్స్ వైపే చూస్తోస్తూ ఉండిపోయేదానిని’ అంటూ కామెంట్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here