Payal Rajput : ఆర్ ఎక్స్ 100 సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలతో తన అందచందాలను విరివిగా ఆరబోసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సినిమాతోనే చూపించాల్సిందంటూ చూపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది. తన బోల్డ్ నటనతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఆ తర్వాత చిత్రాల్లో కూడా బోల్డ్ గా నటించి గ్లామర్ తో ఆకట్టుకుంది. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా తమిళంలో ఎంట్రీ ఇచ్చి.. ఫర్వాలేదనిపించుకుంది. కానీ కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ అందుకోలేకపోయింది.

దీంతో ఇప్పుడు మళ్లీ తనకు ఆర్ ఎక్స్ 100 వంటి విజయాన్ని అందించిన డైరెక్టర్ అజయ్ భూపతి తీస్తున్న మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది. ఇది చూసిన తర్వాత సినిమాపై ఓ రేంజ్ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే అమ్మడు వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన బోల్డ్ ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా మరో సారి అదిరిపోయే స్టాండింగ్ ఫోటోలతో మెస్మరైజింగ్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ అవుట్ ఫిట్ లో వన్ షోల్డర్ థైస్ అందాలతో కుర్రాళ్ళ మొదలు పోగొడుతోంది.. లేక్ వ్యూ పాయింట్ వద్ద కిర్రాక్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

పాయల్ రాజ్ పుత్ స్మైల్ అదిరిపోయే స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మొదట సీరియల్ తో తన కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఆ వెంటనే టాలీవుడ్లోకి ఎంట్రీ.. ఇచ్చి తన మొదటి సినిమాతోనే మాంచి క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
