Rimi Sen : ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన చిరు హీరోయిన్..

- Advertisement -

Rimi Sen : హీరోయిన్ రిమీ సేన్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలను చేసింది.. బెంగాలీ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 2001లో ఇదే ‘నా మొదటి ప్రేమ లేఖ’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా హిట్ అవ్వలేదు.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు.. తాజాగా సోషల్ మీడియాలో ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రిమి సేన్ ఓ స్నేహితుడి చేతిలో ఏకంగా రూ.4.14కోట్లు మోసం.. తన ఫ్రెండ్ నమ్మి తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసాడని మూడేళ్ల క్రితం కేసు పెట్టింది.. ఈ కేసు మద్రాస్ హైకోర్టుకు వచ్చిందని రిమి సేన్ ఇప్పుడు తాజాగా ఈ ఓ ఇంటర్వ్యూలో ఉన్నారు.. ఆ మోసం ను ఎలా చేశారో వివరించారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ముంబైలోని ఓ జిమ్‌లో కలిశాడని రిమి సేన్ చెప్పారు. క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని ఆమె చెప్పారు. అయితే ఆ తర్వాత వ్యాపారం చేద్దామని చెప్పి దశల వారీగా తన వద్ద డబ్బు తీసుకున్నాడని చెప్పారు.. వడ్డీ ఆశ చూపించి కేవలం రూ.6లక్షల వడ్డీ ఇచ్చి ఆ తర్వాత నుంచి కారణాలు చెప్పాడు. డబ్బు ఎగరగొట్టాడు.. సొంతవాళ్లను కూడా నమ్మలేమని ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ చెప్పింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here