RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎప్పుడు తన పేరు వార్తల్లో నిలుస్తుంది..కాంట్రవెర్సిలతో బాగా ఫెమస్ అయ్యాడు.ఈయన ప్రతి ఒక్క విషయంలో సంచలనంగా మారుతూ ఉంటాడు. నిజానికి మొదట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు. చాలా వరకు ఎంతోమంది యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. కానీ గత కొంతకాలం నుండి వర్మ స్టైల్ మొత్తం మారింది. ముఖ్యంగా ఆయన సినిమా స్టైల్ మొత్తం మారిపోయింది.ఎక్కువగా కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. దాంతో ప్రేక్షకుల నుండి బాగా కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు.

ఇకపోతే వర్మ ఏం చెప్పాలనుకున్నా కూడా సోషల్ మీడియా ద్వారానే చెబుతాడు… ఎప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ వస్తున్నాడు.. తాజాగా తాను కుక్కతో దిగిన ఫోటోలను షేర్ చేసాడు.. కుక్కను ముద్దాడుతూ కనిపించాడు.. దాన్ని చూసిన నేటిజన్లు ఆఖరికి కుక్కను కూడా వదలవా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించాడు. చాలా వరకు ఎంతోమంది యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. కానీ గత కొంతకాలం నుండి వర్మ స్టైల్ మొత్తం మారింది. ముఖ్యంగా ఆయన సినిమా రుచులు కూడా మొత్తం మారిపోయాయి. మంచి మంచి కథలను కాకుండా కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. దాంతో ప్రేక్షకుల నుండి బాగా కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు..

ఇకపోతే ఇండస్ట్రీకి చెందిన వారిపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే మాత్రం ఇంటర్వ్యూ స్పెషల్ వైరల్ గా మారుతుంది. ఆయన మాట్లాడే బోల్డ్ మాటల గురించి ఎంత చెప్పిన తక్కువే. తనను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమ్మాయిలు లేదా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఉంటే మాత్రం రామ్ గోపాల్ వర్మ మాటలకు వాళ్లు పడిపోవాల్సిందే. వర్మను ఇంటర్వ్యూ చేసినందుకు తిరిగి వాళ్లే మరింత సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంటారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒకాఫోటోను షేర్ చేసాడు..కుక్కతో దిగిన సేమ్ ఫీలింగ్స్.. యాంకర్స్ తో దిగిన సేమ్ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చెయ్యు అంటూ కామెంట్ పెట్టారు.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..