Ravi Teja : కూతురు వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్న రవితేజ.. ఏంది బాసు ఇది!

- Advertisement -


Ravi Teja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ అందుకున్నారు రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ అంటే ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులను అలరిస్తూ వాళ్ల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రవితేజ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ని మొదలెట్టి.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత హీరో అయి ప్రస్తుతం మనముందు ఇలా నిలవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు.

Ravi Teja
Ravi Teja

ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకు ముందు రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ” ధమాకా ” బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రూ.100 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజకు పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ.. తన కూతురు వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నడని వార్త హల్ చల్ చేస్తోంది.

Ravi Teja Marriage

అది కూడా సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ అట. ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ గతంలో కొన్ని సినిమాలు చేశాడట. వీరిద్దరూ ప్రైవేట్ గా కొన్ని పార్టీలకు కూడా అటెండ్ అయ్యారట.. కానీ ఇది కేవలం పుకారే అంటూ రవితేజ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం వారి మధ్య చనువుని చూసి.. వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఎటువంటి సమాచారం లేకపోయిన ఈ వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here