Rashmi Gautam : బాత్ టబ్ లో రష్మీ గౌతమ్.. తడి అందాలతో కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్న హాట్ యాంకర్

- Advertisement -

Rashmi Gautam : ఈ బుల్లితెర హాట్ యాంకర్ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీగా మారిపోతోంది. ఈ బ్యూటీ తన మెయిన్ ఫోకస్ అంతా బుల్లితెరపైనే పెట్టినా.. అప్పుడప్పుడు వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో.. సినిమాల్లో కనిపిస్తూ తానూ వెండితెర మెటీరియలే అని ప్రూవ్ చేసుకుంటోంది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్ధం గడిచినా.. ఈ భామకు ఒక్క సరైన సినిమా పడలేదు. గుంటూరు టాకీస్ అని ఓ చిత్రం చేసినా అది అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

Rashmi Gautam
Rashmi Gautam

ఇప్పుడు తాజాగా రష్మీ బాయ్స్ హాస్టల్ అనే సినిమాలో కనిపించి సందడి చేసింది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో బాయ్స్ హాస్టల్ గా విడుదల అయింది. అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థలు సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.ఇవాళ ఈ సినిమా థియేటర్లలో తెలుగులో సందడి చేస్తోంది ఈ సినిమాలో రష్మీ పాత్ర చిన్నగా కాకుండా.. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ  కనిపిస్తుంది. గ్లామర్‌గా కనిపిస్తూ చివరి వరకూ ఊరిస్తూ ఉంటుంది. 

ఇక రష్మి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెగ మురిసిపోతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఓసారి ఈ ఫొటోలపైన లుక్కేయండి.

- Advertisement -

ఈ ఫొటోల్లో రష్మీ ఆరుబయట బాత్ టబ్ లో కూర్చొని ఉంది. వైట్ కలర్ షర్ట్ లో బాత్ టబ్ లో రష్మీ హాట్ హాట్ పోజులిచ్చింది. ఈ పోజులు చూసి కుర్రాళ్లు కైపెక్కి పోతున్నారు. షూటింగ్ లో తీసిన ఫొటోలే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమాలో రష్మీ గ్లామర్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందోనని అంటున్నారు.

ఎంతైనా రష్మీ ఆటమ్ బాంబ్ రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ అందానికి ఫిదా అయిన కుర్రాళ్లు ఫైర్ ఎమోజీ సో కామెంట్ బాక్సులు నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. ఈ పోస్టు కింద.. బాయ్స్ హాస్టల్ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ లో తడిసి ముద్దవుతున్నాను. ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చింది రష్మీ గౌతమ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here