Raashi Khanna : వారేవా ఏమి సొగసు.. అచ్చు అతిలోక సుందరిలా బాసూ వచ్చింది… వారేవా ఏమి సొగసు.. చూసి పిచ్చెక్కి పోయే ఆడియెన్సు… రావిషింగ్ బ్యూటీ రాశీ ఖన్నా లేటెస్టు ఫొటోలు చూసి కుర్రకారు ఇలా పాటలు పాడుకుంటోంది. వైట్ కలర్ లెహంగాలో రాశీ అందం మెస్మరైజ్ చేస్తోంది. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకకు రాశీ ఈ వైట్ లెహంగాలో హాజరైంది.

ప్రస్తుతం రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రాశీ వైట్ కలర్ లెహంగాలో కనిపించింది. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూ.. మరోవైపు నడుం సొగసులు చూపిస్తూ కుర్రకారుకు కైపెక్కించింది. ఇక ఒకవైపు సంప్రదాయంగా కనిపిస్తూ మరోవైపు ఘాటు పోజులతో బోల్డ్ లుక్ యాడ్ చేసింది. రాశీ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్ల మనసు బేజారవుతోంది.
ఈ ఫొటోలకు కుర్రాళ్లు లైకుల మీద లైకులు కొడుతున్నారు. ఎంతైనా రాశీ అందెగత్త బ్రదరూ అంటూ కొందరు కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో అసలు రాశీ టాలీవుడ్ లోనే కనబడటం లేదంటూ ఫీల్ అవుతున్నారు. హేయ్ రాశీ టాలీవుడ్ కు మళ్లీ ఎప్పుడు వస్తావ్ అంటూ అడుగుతున్నారు. మొత్తానికి రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.