Animal Movie : రష్మిక భయపడుతుంటే రణ్ బీర్ కపూరే.. గట్టిగా లాక్కొని లిప్ లాక్ కిస్ ఇచ్చేశాడా.. నీకు సిగ్గు లేదా అలియా

- Advertisement -

Animal Movie : రష్మిక మందన్నా ప్రస్తుతం అమ్మడి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసిన అమ్మడి పేరు మార్మోగిపోతుంది. బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్.. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ పాటను విడుదల చేశారు.

Animal Movie
Animal Movie

ఈ పాటలో హీరో రణబీర్ హీరోయిన్ రష్మిక రెచ్చిపోయిన మరీ ముద్దులు పెట్టుకున్నాయి. వారి మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్స్ ఈ పాటకే హైలైట్ గా మారాయి . వీళ్ల ముద్దు సీన్లపై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. రష్మికను ట్రోలర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రణ్ బీర్ కపూర్ తన భార్య అలియా ముందు టాప్ సీక్రెట్ రివీల్ చేశాడట. నిజానికి రష్మిక లిప్ లాక్ సీన్స్ లో కంఫర్టబుల్ గా నటించలేకపోయిందట.

Ranbir-Kapoor-and-Rashmika-

ఒక్కో ముద్దు పెట్టడానికి చాలా టేక్స్ తీసుకుందట. అయితే రష్మిక పడుతున్న ఇబ్బంది చూసిన రణబీర్ కపూర్ ని తనే ముందు లీడ్ తీసుకుని ఆమె గట్టిగా పట్టుకుని కిస్ చేశానని తన భార్య అలియా ముందే చెప్పుకొచ్చాడట. తన భర్త చెప్పింది విని ఆమె తెగ నవ్వుకుందట. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మొగుడు లాగి ముద్దుకున్నానని చెప్తుంటే నవ్వుతావా అంటూ అలియాపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి రష్మిక లిప్ లాక్ సీన్స్ తో సినిమా రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి ?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here