Lavanya : పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్లి ధర్నా చేస్తాను అంటున్న రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య!

- Advertisement -

వేసుకుంటూ రోజు రోజుకి సమస్యని జటిలం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా లావణ్య కి అసలు రాజ్ తరుణ్ నుండి ఏమి కావాలో ఎవరికీ అర్థం కావడం లేదు. కాసేపు రాజ్ తరుణ్ కావాలి అంటుంది, కాసేపు ఇప్పుడు అతను నా దగ్గరకి వచ్చినా క్షమిస్తానో లేదో అంటుంది, కాసేపు మాల్వి మల్హోత్రా ని వదిలేయాలి అంటుంది, పోనీ 5 కోట్లు ఇస్తాము, కేసు ని వెనక్కి తీసుకోమన్నా తీసుకోదు, అసలు ఏమి ఆశిస్తుందో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. ఒక్కటి అయితే నిజం, రాజ్ తరుణ్ ఈమె నుండి దూరం అయిపోవాలని ప్రయత్నం చేసాడు, ప్రతీ నెల అప్పట్లో డబ్బులు పంపేవాడు, ఇప్పుడు ఆపేసాడు కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలనుకుందని నెటిజెన్స్ కి పూర్తిగా అర్థమైంది.

Raj Tarun Lavanya
Raj Tarun Lavanya

అయితే రాజ్ తరుణ్ కూడా లావణ్య పై అంటే ఘాటుగా స్పందిస్తూ రెస్పాన్స్ ఇవ్వడం తో లావణ్య ఈగో నొచ్చుకొని కేసుని ఇంకా జటిలం చేసింది. అయితే ఎదో ఒకటి తేల్చుకోండని, రోజు వార్తల్లో మీ గోలని భరించలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో లావణ్య ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను చిన్నతనం నుండి పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని, ఆయన సినిమాలు వస్తే థియేటర్ కి వెళ్లి ఈలలు వేసి రచ్చ చేసేవాళ్ళం.

70 లక్షలు నొక్కేసి.. హీరోయిన్ తో సహజీవనం' | more shocking truths is coming from raj tarun and lavanya controversy - Telugu Filmibeat

- Advertisement -

ఏరోజైనా ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకున్నాను, నేడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనని ఎలా అయినా కలిసి నా సమస్యలను మొత్తం చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు చాలా బిజీ గా ఉండొచ్చు, కానీ ఆయన నన్ను గమనించి లోపలకి పిలిచే వరకు ఆఫీస్ బయటనే ఉంటాను. ఆయనకీ కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి, కానీ విడిపోయిన వారిని ఆయన అన్యాయంగా ఏ ఆధారం లేకుండా వదిలేయలేదు. నాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Raj Tarun issue: Lavanya to meet with Pawan Kalyan

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here