Lavanya అక్కినేని నాగార్జునని బూతులు తిట్టిన రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య..వైరల్ అవుతున్న ఆడియో రికార్డు!

- Advertisement -

Lavanya హీరో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం రోజురోజుకి ఊహకందని ట్విస్టులతో ముందుకు పోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరిదీ తప్పు, ఎవరికీ ఒప్పు అనేది కనుక్కోవడం నిన్న మొన్నటి వరకు కష్టం గా ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా లో విడుదలైన ఆడియో రికార్డు చూసిన తర్వాత లావణ్య నిజస్వరూపం చూసి అసలు ఈమెతో ఇన్ని రోజులు ఎలా భరించావ్ అని రాజ్ తరుణ్ ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మందు, డ్రగ్స్ కి బానిసైన వారు ఎలా అయితే మాట్లాడుతారో, లావణ్య సరిగ్గా అలాగే మాట్లాడడం ఈ ఆడియో రికార్డు లో మనం వినొచ్చు. సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న లావణ్య, అతన్ని పక్కన పెట్టుకొని రాజ్ తరుణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి.

Raj Tharun | లావణ్యకు వేరే వ్యక్తితో ఎఫైర్‌ ఉంది.. అందుకే వదిలేశా : రాజ్ తరుణ్-Namasthe Telangana

నలుగురు మొగాళ్ళ ముందు నన్ను రాజ్ తరుణ్ అవమానించాడని, వాడి అంతు చూడాలి అంటూ తన ప్రియుడు సాయి తో ఆమె మాట్లాడడం మనం ఈ ఆడియో లో వినొచ్చు. రాజ్ తరుణ్ ఈ ఏడాది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘నా సామి రంగ’ చిత్రం లో రాజ్ తరుణ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమా షూటింగ్ సమయం లో అన్నపూర్ణ స్టూడియోస్ కి తనని తీసుకెళ్లామని సాయి తో ఆమె మాట్లాడడం మనం గమనించొచ్చు. ఈ ఆడియో రికార్డులో ఈమె అక్కినేని నాగార్జున ని కూడా బండ బూతులు తిట్టింది. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన కోపాన్ని కలిగించే విషయంగా చెప్పొచ్చు.

- Advertisement -

I Want Raj Tarun, He's My World, Says Actor's Rumored GF

ఆమె మాట్లాడుతున్నంత సేపు మనం గమనిస్తే డ్రగ్స్ కి బానిసైన ఒక సైకో ఎలా అయితే మాట్లాడుతుందో సరిగ్గా లావణ్య కూడా అలాగే మాట్లాడుతుంది. ఈ ఉదంతం మొత్తం విన్న తర్వాత రాజ్ తరుణ్ తప్పు ఇందులో ఏమి లేదని, ఆమెతో విడిపోయిన తర్వాత వేరే అమ్మాయితో అతను రిలేషన్ లోకి వెళ్లి ఉండొచ్చు ఏమోకానీ, లావణ్య మాత్రం కేవలం రాజ్ తరుణ్ నుండి డబ్బులు మాత్రమే ఆశిస్తుందని, డబ్బులు ఇచ్చినన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లావణ్య, రాజ్ తరుణ్ ఎప్పుడైతే డబ్బులు ఆపేశాడో, అప్పటి నుండి అతన్ని ఇలా కెమెరా ముందుకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం లో రేపటి నుండి ఇంకెన్ని ట్విస్టులు కనిపించబోతున్నాయో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here