Raai Laxmi : స్విమ్మింగ్ పూల్ లో రాయ్ లక్ష్మీ గ్లామర్ ట్రీట్

- Advertisement -

Raai Laxmi.. ఇంతకుముందు లక్ష్మీ రాయ్. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. కాంచనమాల కేబుల్ టీవి అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది ఈ భామ. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించింది కానీ చెప్పుకునేందుకు ఒక్క హిట్ లేదు. ఎక్కువగా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది రాయ్ లక్ష్మీ. రవితేజ, చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలతో స్పెషల్ సాంగ్స్ చేసి బాగా పాపులర్ అయింది. బాసూ చూపియ్ నీ గ్రేసు అంటూ మెగాస్టార్ తోనే స్టెప్పులేసింది. తోబా తోబా అంటూ పవర్ స్టార్ తో చిందులేసింది. 

Raai Laxmi
Raai Laxmi

అయితే ఈ భామకు అందం, టాలెంట్ ఉన్నా ఎందుకో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక స్పెషల్ సాంగ్స్ తోనే సరిపెట్టుకుంటోంది. ఈ బ్యూటీ టాలెంట్ ను ఎవరూ సరిగ్గా వాడటం లేదని నెటిజన్స్ టాక్. అయితే సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కాకపోయినా.. ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యమా పాపులర్. ఈ బ్యూటీకీ నెట్టింట క్రేజ్ కు ఏం తక్కువ లేదు.

- Advertisement -

ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో టూ పీస్ బికినీలో రాయ్ లక్ష్మీ సొగసులు విందు మామూలుగా లేదు. కైపెక్కించే పోజులతో ఈ భామ లుక్ అదిరిపోయింది. గ్లామర్ ట్రీట్ తో రాయ్ లక్ష్మీ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here