Priyanka : కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు.. ఎవరికైనా వర్తించే సూత్రం ఇది.. కాకపోతే వారి వృత్తులు.. చేసే పనులను బట్టి వారి స్థాయి నిర్ణయించబడుతుంది.. ఈ విషయంలో ఎవరికి వాళ్లే తోపులు.. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు దగదగలు ఉండాల్సిందే.. మెరుపులు మెరవాల్సిందే.. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఈ కోవలోకే వస్తాయి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మెరిసిన పింకీ ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్గా మెరిసింది ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో 13 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన తొలి ట్రాన్స్ జెండర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇక బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు క్యూ కడతాయని ఊహల్లో తేలిన పింకీ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమైంది అప్పుడప్పుడు స్టార్ మా ఈవెంట్లలో కూడా కనిపిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఎక్స్పోజింగ్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది హీరోయిన్లకు మించి హాట్ డోస్ పెంచుతూ తన ఇన్స్టాగ్రామ్ లో వదిలిన ఫోటోలపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది ప్రియాంక సింగ్.

తాజాగా పింకీ షేర్ చేసిన ఫోటోలు చాలా అసభ్యకరంగా ఉన్నాయని చెప్పాలి తన ఎదభాగం మొత్తం కనిపించేటట్టు ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలు వదిలింది. అంతేకాదు ఈ ఫోటోలకు తగ్గట్టుగానే క్యాప్షన్ కూడా ఇచ్చింది.

నేను ఆటిట్యూడ్ తో పుట్టలేదు కానీ జీవితంలో ఎదగడానికి సహాయ పడే యాటిట్యూడ్ నాలో ఉంది. కొన్నిసార్లు నా కళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతాయి.. ఇది నా జీవిత వైభవాన్ని చూపిస్తుంది .. అంటూ ఈ హాట్ ఫోటోలను షేర్ చేసింది ప్రియాంక సింగ్. అయితే ఈ ఫోటోలు పెట్టినట్టే పెట్టి డిలీట్ చేసింది . కానీ అప్పటికే చాలామంది డౌన్లోడ్ చేశారు. వీటిని చూసి కొంతమంది నీ రేటు ఎంత చెప్పు అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు . అంతేకాదు రకరకాలుగా మరింతగా ఇబ్బంది పెట్టే కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.