Pragya Jaiswal : కంచె సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎందుకో తెలియదు కానీ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారు మతి పోగొడుతోంది. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది. రోజు రోజుకు అందాల ఆరబోత హద్దులను దాటేస్తుంది. తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎంత చూపించినా ఈ అమ్మడుకు అసలు టైం కలిసి రావడం లేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తన కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. చేతిలో ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు అని మేకర్స్ వైపు ఆశగా ఎదురు చూస్తోంది. అవకాశాలు వచ్చేంత వరకు టైం వేస్ట్ చేయకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న బ్రా లాంటి రెడ్ టాప్ లో మైండ్ బల్క్ చేస్తోంది. నాభి అందాలను చూపించి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..