Pragya Jaiswal : ఎద అందాలతో రెచ్చగొడుతున్న బాలయ్య బ్యూటీ..వీడియో..

- Advertisement -

Pragya Jaiswal : అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉంటే ఏం చేసినా కలిసిరాదు అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది.. చూడ చక్కని రూపం, డ్తెలాగులతో, నటన తో అందరినీ కట్టి పడేస్తున్న కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పెద్ద సక్సెస్ ను అందుకోలేక పోయింది.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసిన ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు..అయినా ఆమె ప్రయత్నాలు మాత్రం మానలేదు..సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది… తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ప్రగ్యా తన డ్రెస్ తో చూపరులను ఆకట్టుకుంది.అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Pragya Jaiswal
Pragya Jaiswal


అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు ఆఫర్స్ రాలేదు. అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకున్నా కూడా పరిస్థితి అలానే ఉంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రంలోబాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ కొత్త రికార్డ్ అందుకుంది.

Actress
Actress

ఇక ఈ చిత్రంలో జిల్లా కలెక్టర్ గా ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నా కూడా ఈ అమ్మడికి మాత్రం ఆఫర్స్ రాలేదని తెలుస్తుంది..

- Advertisement -

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.ఎప్పటికప్పుడు అందంగా ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోందని అంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ పార్టీకి హాజరు కాగా ఆ పార్టీలో తన పరువాలు అన్నీ ఎగసిపడేలా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేసింది. ప్రగ్యా అందాలు గ్రీన్ కలర్ డ్రెస్‌లో మత్తెక్కించేలా ఉండగా, ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు..ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి… ఇంత అందం ఉన్న ఈ అమ్మడుకు మంచి ఛాన్స్ వస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here