ప్రగతి ఆంటీనా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీసింది.. వీడియో..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగతి.. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది.. ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అవుతుంది.. ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తూ అందుకు సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు..

ప్రగతి ఆంటీ
ప్రగతి ఆంటీ

ఇక ఈమె కుర్ర హీరోయినలతో పాటు డ్యాన్స్ ఇరగదీస్తుందన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ప్రగతి. గంగోత్రి సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రతో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రగతి పలువురు హీరోలకు తల్లి పాత్రలు చేసింది. ఇటీవలి కాలంలో సినిమాలు కనిపించడం తగ్గించింది. సీరియల్స్ లో నటిస్తూ బీజీగా ఉంటుంది…

pragathi aunty
pragathi aunty

గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. తన వయసును కూడా పక్కన పెట్టేసిన నడుము ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేసింది ప్రగతి.

- Advertisement -

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఆ వీడియోలో హోళి రంగులతో మునిగిపోయింది.. ఒక యువకుడితో కలిసి మాస్ స్టెప్పులు వేసింది.. ఇది నెట్టింట వైరల్ కావడంతో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here