Pooja Hegde : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో బుట్టబొమ్మ హొయలు అదుర్స్

- Advertisement -

Pooja Hegde.. టాలీవుడ్ లో మొన్నటిదాక ఈ భామ హవా కొనసాగింది. వరుస హిట్లతో దూసుకెళ్లింది. కానీ కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు ఎదురవ్వడంతో ఈ బ్యూటీ జోరు తగ్గింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినా ఈ బుట్టబొమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

Pooja Hegde
Pooja Hegde

సోషల్ మీడియాలో పూజా హెగ్డేకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో పూజ స్టన్నింగ్ ఫొటోషూట్ చేసింది. నడుం హొయలు చూపిస్తూ వయ్యారాలు వొలకబోసింది. బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో పూజా నాటీ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కొంటె చూపుతో ఈ భామ చేసిన మాయలో మైకం తప్పుతున్నారు.

Image

- Advertisement -

ఇక పూజ సినిమాల సంగతికి వస్తే టాలీవుడ్ లో ముకుంద సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస హిట్లతో దూసుకెళ్లి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు మూటగట్టుకుంది.

Image

బాలీవుడ్ లో ప్రస్తుతం పూజ బిజీగా ఉంది. ఈ భామ సంకీ, హౌజ్ ఫుల్-5, దేవా అనే సినిమాల్లో నటిస్తోంది. ఇక తమిళ్ లో సూర్య సరసన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరో చిత్రానికి సైన్ చేసింది. ప్రస్తుతం పూజ చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here