Pooja hegde : టైట్ డ్రెస్ లో ఎగసిపడుతున్న పూజా ఎద అందాలు…బాడీ స్ట్రక్చర్ చూస్తే మైండ్ బ్లాకే..పూజా హెగ్డే చాలా రోజుల తర్వాత హాట్ లుక్ లో గ్లామరస్ ఫొటోలతో దర్శనమిచ్చారు..ట్రెండ్ కు ఎప్పుడూ దగ్గరగా ఉండే పూజా టైట్ డిజైనర్ వేర్ ధరించి ఎద అందాలతో గుండెలు కొల్లగొట్టారు..పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఈ స్టార్ లేడీ బిగుతైన బట్టల్లో పరువాలు ప్రదర్శనకు పెట్టింది. ఉబికి వస్తున్న యవ్వనాలు చూసి కుర్రకారు కుదేలవుతున్నారు. పూజా శరీర వంపులు మెస్మరైజ్ చేస్తున్నాయి… ఆ ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి..బాడీ స్ట్రక్చర్ చూసి కుర్రకారకు మైండ్ బ్లాక్ అవుతుంది..

ఈ అమ్మడు ప్రస్తుతం పూజా ఎస్ఎస్ఎంబి 28 షూట్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరుగుతుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు ప్రకటన చేశారు..ఇక సల్మాన్ ఖాన్ కి జంటగా నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ విడుదలకు సిద్ధమైంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ ఏడాది పూజా హేగ్డ్ నుండి వస్తున్న మొదటి చిత్రం ఇది. వెంకటేష్ కీలక రోల్ చేయగా రామ్ చరణ్ ఓ సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ప్లాప్స్ లో ఉన్న పూజాకు ఈ మూవీ ఎలాంటి హిట్ టాక్ ను అందిస్తుందో చూడాలి..

అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మొదలైన ఆమె వీరవిహారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకు సాగింది. మహర్షి, అల వైకుంఠపురంలో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో సౌత్ టు నార్త్ దున్నేసింది. ఎప్పటి నుండో హిట్ లేక ఇబ్బందిపడుతున్న అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో విజయం ఇచ్చింది.. గత ఏడాది పూజా
కు ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ప్రస్తుతం పూజా చేతిలో మహేష్, సల్మాన్ ఖాన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.. ఈ సినిమాలు వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నాయి..