OTT Movies : ఓటీటీలో ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

- Advertisement -

OTT Movies  : ఒకప్పుడు ప్రతి వారం సినిమాల సందడి ఎక్కువగా ఉండేది.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో వచ్చేసినిమాలు ఎక్కువగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం అంత చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు.. ఈనెల 27 న కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది.. బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఎక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం..

OTT Movies
OTT Movies

హాట్‌స్టార్..

బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 21

- Advertisement -

బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) – జూన్ 21

ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21

ఆహా..

సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18

జియో సినిమా..

హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 17

బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21

అమెజాన్ మినీ టీవీ..

ఇండస్ట్రీ (హిందీ సిరీస్) – జూన్ 19

నెట్‌ఫ్లిక్స్..

ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) – జూన్ 18

ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 18

క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) – జూన్ 19

లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) – జూన్ 19

మహారాజ్ (హిందీ చిత్రం) – జూన్ 19

అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూన్ 20

ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21

ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 21

గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) – జూన్ 21

నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21

బుక్ మై షో..

లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) – జూన్ 21

మొత్తంగా చూసుకుంటే ఈ వారం భారీగానే సినిమాలు విడుదల అవుతున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే.. మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here