Sai Pallavi : సాయి పల్లవిని చూస్తే నాకు ఏడుపు వస్తుంది.. ఊహించని కామెంట్స్ చేసిన హీరో..!

- Advertisement -

Sai Pallavi : హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. ఆతర్వాత సోలో హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. స్వామి రారా.., కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.., కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిగా స్పై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈయంగ్ హీరో. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

Sai Pallavi Breaks Silence On Viral Photos With Filmmaker Rajkumar  Periasamy; Says 'This Is Vile' - News18

ఇక ఇప్పుడు హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ గురించి నిఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ హీరోయిన్ నటన చూసి ఏడ్చేశా అని తెలిపాడు నిఖిల్. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను యాంకర్.. మీరు ఎవరి నటిననైన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు.

- Advertisement -

Disgusting intentions': Sai Pallavi refutes wedding rumours with Rajkumar  Periyasamy, sai pallavi, wedding rumours, sai pallavi marriage, fake post,  movies

దానికి సమాధానంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనకు సాయి పల్లవి నటన అంటే తనకు ఇష్టమని తెలిపాడు. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నటన తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి చనిపోయే సీన్ లో తన నటన చూసి కన్నీళ్లు వచ్చాయి అని తెలిపాడు. ఇదే విషయాన్నీ సాయి పల్లవికి కూడా చెప్పాను అని అన్నాడు నిఖిల్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here