Niharika-chaithanya మెగా డాటర్లకు కలిసిరాని మొదటి పెళ్లి.. నిహారిక విడాకులు తీసుకోబోతుందా?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇటీవల తాను ప్రేమించిన అబ్బాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది..పెళ్లి తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ, సోషల్ మీడియాలోను, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.. అయితే గత కొన్ని రోజులుగా విడాకులు తీసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా మరో వార్త కోడైకుస్తుంది.. విడాకులు నిజమేనని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. దీని గురించి మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్ తెలుసుకుందాం..

Niharika-chaithanya

మెగా కూతుర్లకు పెళ్లిళ్లు కలిసి రావడం లేదా అన్న వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది. ఇప్పటికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరితో కూడా తెగదెంపులు చేసుకున్న ఆమె మూడవ పెళ్లి కోసం ప్రయత్నం చేస్తూ ఉందనే వార్తలు వినిపిస్తుండగా.. కనీసం నిహారిక అయినా తన భర్తతో సంతోషంగా జీవిస్తుందని అందరూ అనుకుంటుంటే అందుకు విరుద్ధంగా ఆమె విడాకులకు సిద్ధమవుతోంది అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. మెగా డాటర్ గా పరిచయమైన నిహారిక ఆడపడదపా సినిమాలను చేసింది..అయితే ఏ ఒక్క సినిమా అమ్మడుకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయింది..

హీరో నాగసౌర్యతో ప్రేమాయణం నడుపుతోందని పెళ్లి కూడా చేసుకోబోతోంది. అంటూ వార్తలు వినిపించాయి. అందులో నిజం లేకపోయింది. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక వివాహం జరిపించారు మెగా బ్రదర్ నాగబాబు..రాజస్థాన్ ప్యాలెస్ లో చాలా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇకపోతే వివాహమైన దగ్గర్నుంచి ఈమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా అవుతూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఒంటరిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. అయితే పెళ్లి తర్వాత భర్తతో దిగిన ఫోటోలను ఒక్కటంటే ఒక్కటి కూడా షేర్ చెయ్యలేదు..దీంతో నిహారిక చైతన్య ను దూరం పెడుతోంది అంటూ వార్తలు వచ్చాయి.ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నిహారిక ఇంస్టాగ్రామ్ లో చైతన్య ను అన్ ఫాలో చేసింది. అటు చైతన్య కూడా నిహారికను ఫాలో చేశారు ..అంతేకాదు తమ పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఈ వార్తల పై మెగా వారమ్మాయి ఇప్పటికన్నా అస్సలు నిజం చెబుతుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here