Chaitanya : మరో ఉదయ కిరణ్ లా మారకముందే జాగ్రత్తపడిన నిహారిక మాజీ భర్త..

- Advertisement -

Chaitanya : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక విడాకులకు సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో షికారులు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కాలంగా ఈ వార్తలు వస్తున్నప్పటికీ అటు నిహారిక కానీ చైతన్య కానీ ఎవరు కూడా ఈ వార్తలు పై స్పందించలేదు. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఎట్టకేలకు నిన్న ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తమ తమ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ జంట.

Chaitanya
Chaitanya

అంతేకాకుండా హైదరాబాదులోని కుకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిహారిక భర్త చైతన్య పై నిప్పులు చెరుగుతున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్ద రూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది మాత్రం ఇప్పటివరకు బయటపడడం పడలేదు. ఎందుకు వీరిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

Niharika

అయితే ముందుగా చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక విడాకుల వ్యవహారం అభిమానులకు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే నిహారిక తరుపున ఫిటిషన్ వేసిన లాయర్ గురించి కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నిహారిక తరుపున పిటిషన్ వేసిన లాయర్ ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్ కి అభిమానిగా, జనసేన మద్దతు దారుడిగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర. పిటిషన్ లో అతడి పేరు ఉంది. కళ్యాణ్ దిలీప్ సుంకర నాగబాబుకు చాలా సన్నిహితంగా ఉంటారు.మరోవైపు కొందరు మెగా హేటర్స్ మాత్రం మరో ఉదయ్ కిరణ్ లా మారక ముందే చైతన్య జాగ్రత్త పడ్డాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోవడానిక కారణం మెగా ఫ్యామిలి కూడా ఓ కారణమని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here