ఆ హీరోయిన్ తో లిప్ కిస్ అంటే నాగచైతన్యకు చచ్చేంత ఇష్టమట

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాత నాగేశ్వరరావు తండ్రి నాగార్జున పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో జోష్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య 100% లవ్ తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.

నాగచైతన్య
నాగచైతన్య

ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అందుకోలేక పోయిన నాగచైతన్య మళ్లీ మజిలీ సినిమా ద్వారా హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు . కాగా నాగచైతన్య తన సినిమాల్లో బోలెడు మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . అయితే తన ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం సమంతనే అంటూ చెప్పుకొచ్చారు . కస్టడి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటపెట్టిన ఈ విషయం ఇప్పుడు వైరలవుతోంది. సమంత డెడికేషన్ చాలా ఇష్టమని ..ఆమె అనుకుంటే కచ్చితంగా సాధిస్తుందని ..స్క్రీన్ పై నాకు ఆమె పెర్ఫార్మెన్స్ చాలా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సమంత తో లిప్ కిస్ బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో విడాకులు తీసుకున్న సమంత ని ఇంకా లైక్ చేస్తున్నాడు నాగచైతన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Naga CHaitanya

ఈ మధ్యకాలంలో నాగచైతన్య జాతకం అంతగా బాగాలేదు అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఆయన చేసిన వరస సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కానీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య జీవితం చాలా బాగుంటుంది అని,ఆయన సినిమాల్లో చాలా సక్సెస్ అవుతారని చెప్పాడు. అని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య భవిష్యత్తు ఏమాత్రం బాగాలేదు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ ఈ విషయంపై స్పందించిన వేణు స్వామి జనవరి నుండి నాగచైతన్య జీవితం చాలా బాగుంటుంది అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here