Naga Babu : ఒక్క పోస్ట్ తో వెదవల నోర్లు మూయించిన మెగా బ్రదర్ నాగబాబు.. ఇక ఏం పీక్కుంటారో పీక్కొండి

- Advertisement -


Naga Babu : కారణం ఏంటో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ పై తీవ్రమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. మెగా ఫ్యామిలీ అని కనిపిస్తే చాలు ప్రజలు డిజ్ లైక్ కొట్టడం.. బూతు పదాలను వాడడం.. ట్రోల్ చేయడం అదే పనిగా అలవాటు చేసేసుకున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటేనే ప్రతి ఒక్కరూ రెండు చేతులెత్తి నమస్కరించేవారు. జనాల్లో అంతటి గౌరవం సంపాదించుకున్నారు. కానీ కొన్నాళ్లుగా ఆ ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనల కారణమో మరేమైందో తెలియదు కానీ సడన్ గా మెగా ఫ్యామిలీపై హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ మొదలైంది. అంతేకాదు అది ఆడవాళ్లని, మగవాళ్లని చూడడం లేదు. ఆ ఫ్యామిలీ నుంచి ఏ పోస్ట్ ఎవరు పెట్టినా.. ఏ న్యూస్ బయటికి వచ్చినా తెగ ట్రోల్ చేస్తున్నారు కొందరు.

Naga Babu
Naga Babu

కారణం ఏంటో వాళ్లకే తెలియాలి. ఇటీవల నాగబాబు తన కొడుకు వరుణ్ పెళ్లిలో తన సోదరులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతే కాదు సుదీర్ఘంగా కొంత మ్యాటర్ కూడా రాసుకొచ్చాడు. “మా మధ్య ఎన్ని విభేదాలు వాదనలు రెగ్యులర్ గా వచ్చినా.. మా అన్నదమ్ముల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. మేము చేస్తున్న పనులు మా జ్ఞాపకాలు మాత్రమే కాదు.. అవి మా మధ్య ఏర్పడే విభేదాల కంటే.. మా బంధం ఎంతో ఎంతో ముఖ్యమైనది .. మా రిలేషన్షిప్లో ఎన్నో మంచి క్షణాలున్నాయి. మా మధ్య బంధం బలమైనది విడదీయలేనిది” అంటూ ఎమోషనల్ అయ్యారు. దీనిపై కొందరు గుడ్ సార్.. మీ బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. మరికొందరు మాత్రం మీ ముగ్గురు కలిసి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వడు ఏం పీకలేడు అంటూ బోల్డుగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here