Mrunal Thakur : ‘సీతారామం’ చిత్రం తో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమై అందం పరంగా, నటన పరంగా అద్భుతమైన మార్కులు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక అవకాశాలను సొంతం చేసుకుంటున్న టాప్ 2 హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శక నిర్మాతలు శ్రీలీల డేట్స్ తో పాటుగా, మృణాల్ ఠాకూర్ డేట్స్ కోసం కూడా తెగ కష్టపడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న అప్ కమింగ్ సినిమాలన్నీ కూడా ఈ ఇద్దరి హీరోయిన్స్ చేతిలోనే ఉన్నాయి. అంత డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న మృణాల్ ఠాకూర్ సినీ ప్రస్థానం టీవీ సీరియల్స్ ద్వారానే మొదలైంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇంత పీక్ పీరియడ్ లో ఏ ప్రతీ హీరోయిన్ కెరీర్ మీదనే ఫోకస్ పెడుతారు.

ప్రేమ, పెళ్లి వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటారు. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్షా తో ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మృణాల్ ఠాకూర్ అతని చేతిని పట్టుకొని ఆ పార్టీ మొత్తం తిరిగింది అట.

అందరూ చూస్తున్నారు అని కూడా లేకుండా , అతనితో పబ్లిక్ గా రొమాన్స్ చెయ్యడం వంటివి అందరి దృష్టిలో పడింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ గురించే చర్చ నడుస్తుంది. బాద్షా బాలీవుడ్ లో ఇది వరకు ఎన్నో క్రేజీ ర్యాప్ సాంగ్స్ అందించాడు. ఉదాహరణకి ప్రభాస్ ‘సాహూ’ చిత్రం లో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ కి మ్యూజిక్ అందించింది బాద్షా నే. అలాంటి సింగర్ మృణాల్ ఠాకూర్ ని ప్రేమలో పడేస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.
New Couple in Town, Singer #Badshah is having Full on Sex Affair with Actress #MrunalThakur. They are both spending time together in Parties & after Parties 😝😄. Wait till last to see them holding hands 🔥. Badshah is also losing his weight to be Good in bed 😅. pic.twitter.com/6fPJpbLJY3
— Umair Sandhu (@UmairSandu) November 15, 2023