Mirnalini Ravi : మృణాళిని రవి.. సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌తో వీడియోలు చేసి.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటున్నది ఈ తమిళ భామ. తమిళ నాడుకు చెందిన మృణాళిని సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తమిళ నాట ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో ఈ నటి బిజీగా ఉంది.. అయితే ఈ మధ్య సోషల్ మీడియాను ఓ ఊపేస్తుంది.. హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా చీరలోని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. ఇక ఈ అమ్మడు వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్‘ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది…

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉల్లిపోరలాంటి చీరలో హాట్ అందాలతో కుర్రకారకు సెగలు పుట్టిస్తున్న ఫోజులు యువతని కుదురుగా ఉండనీయడం లేదు. ఘాటైన మిర్చిని తలపించే విధంగా ఎగసిపడుతున్న ఎద అందాలతో మృణాళిని విజువల్ ట్రీట్ ఇస్తోంది..మృణాళిని చివరగా ఎనిమి అనే చిత్రంలో నటించింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు…