భర్తకు దూరంగా మంచు ల‌క్ష్మీ.. రెండో భర్తకు కూడా విడాకులు ఇస్తుందిగా

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో సెల‌బ్రెటీల‌కు సంబంధించి చాలా ర‌కాల‌ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. అయితే అలా చ‌క్క‌ర్లు కొట్టే అన్ని వార్త‌లు కూడా నిజాలు కావు. చాలా వ‌ర‌కు ఫేక్ వార్త‌లు కూడా ఉంటాయి. రీసెంట్ గా మంచు మ‌నోజ్ వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మ‌నోజ్ కు ఇప్ప‌టికే ఓసారి పెళ్లి జ‌ర‌గ్గా ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో విడాకులు తీసుకున్నాడు. కాగా రీసెంట్ గా భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మంచు ల‌క్ష్మీ దగ్గ‌రుండి జ‌రిపించారు.

మంచు ల‌క్ష్మీ

మంచు ఫ్యామిలీ లో మోహన్ బాబు తర్వాత ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వడం లేదు. అంతేకాకుండా మంచు లక్ష్మి కూడా అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో లేడీ విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మంచు లక్ష్మి చాలా రోజుల నుండి ఇండియాలోనే ఉంటుంది.అంతేకాకుండా తన భర్త అమెరికాలో ఉంటారు. ఫంక్షన్ లో అయినా పార్టీలైనా,ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మంచు లక్ష్మి ఒంటరిగానే వెళుతుంది.ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొంతమంది మంచు లక్ష్మి తన భర్తకి దూరంగా ఉండడానికి కారణం సీక్రెట్ గా తన భర్తతో విడాకులు తీసుకుందా.. అందుకే దూరంగా ఉంటున్నారా..అంటూ చాలామంది కొన్ని వార్తలు ట్రెండ్ చేస్తున్నారు.

శ్రీనివాసన్ ల‌క్ష్మీ
శ్రీనివాసన్ ల‌క్ష్మీ

శ్రీనివాసన్ ల‌క్ష్మీతో విడిపోలేదు కానీ ఆయ‌న అమెరికాలో ఉంటున్నారు. మంచు ల‌క్ష్మీ ఆండీ శ్రీనివాస‌న్ ల పెళ్లి 2006 లో జ‌రిగింది. అయితే వ్యాపారం కోసం ఆయ‌న అమెరికాలో ఉండ‌టం..మంచు ల‌క్ష్మి సినిమాల్లో న‌టించ‌డం కోసం ఇండియాలో ఉండ‌టంతో ఇద్ద‌రూ ఎక్కువ‌గా మీడియా ముందు క‌నిపించ‌రు. ఇక మంచు ల‌క్ష్మి శ్రీనివాస‌న్ ల‌కు ఓ కూతురు ఉంది. వారి కూతురు పేరు విద్య నిర్వాణ కాగా స‌రోగ‌సి ప‌ద్ద‌తి ద్వారా మంచు ల‌క్ష్మి దంప‌తులు పాప‌కు జ‌న్మనిచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com