Lavanya Tripathi : నా భర్త అలాంటి మనిషి.. అందుకే దూరంగా ఉంటున్నాను అంటూ లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Lavanya Tripathi : ఈమధ్యనే టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ ప్రేమ జంటగా పిలవబడే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి వివాహం ఇటలీ లో మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగింది. అలాగే హైదరాబాద్ లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ చేసుకున్నారు. పెళ్ళికి టాలీవుడ్ నుండి నితిన్ మరియు ఆయన సతీమణి వచ్చారు కానీ, వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

Lavanya Tripathi
Lavanya Tripathi

వీళ్ళ పెళ్ళికి సంబంధించిన వీడియో కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ పెళ్లి వీడియో ని మేము ప్రైవేట్ గానే ఉంచాలని అనుకుంటున్నాము, సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యము అంటూ లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే వరుణ్ తేజ్ తో పెళ్లి జరిగిన తర్వాత ఆమె లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది.

Varuntej lavanya

ఆమె మాట్లాడుతూ ‘నా మూడు రోజుల పెళ్లి వేడుకని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా జీవితం లో ఎంతో మధురమైన క్షణాలు అవి. వరుణ్ తేజ్ లాంటి ప్రేమ, జాలి మరియు కేరింగ్ ఉన్న వ్యక్తి నాకు భర్త గా రావడం ఆడపిల్లగా నేను చేసుకున్న అదృష్టం. ఇంకా ఆయన గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అవి నా మనసులోనే దాచుకుంటాను, ప్రస్తుతం నా భర్త తో కొన్నాళ్ళు ప్రైవేట్ స్పేస్ ని గడపాలి అనుకుంటున్నాను, అందుకే షూటింగ్స్ కి కూడా దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నాను, మమల్ని ప్రేమతో ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ లావణ్య త్రిపాఠి పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా లావణ్య త్రిపాఠి ఇప్పట్లో సినిమాలు చేసే ఆలోచనలు లేనట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఒకవేళ చేసినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here