Anchor Manjusha : సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. కాస్త అందచందాలతో పాటు అదృష్టం కూడా ఉండాలని చెబుతుంటారు. హీరోలకు అందం అంత ముఖ్యం కాకపోయినా.. హీరోయిన్లకు మాత్రం తప్పకుండా అందం ఉండాల్సిందే. ఈ కళా ప్రపంచంలో నెగ్గుకురావాలంటే టాలెంట్ తో పాటు కాస్త హాట్ అందాలను కూడా ప్రదర్శించాలి. అలా చేయకపోతే ఎవరూ పట్టించుకోరు. అందుకే తన హాట్ హాట్ అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసేస్తోంది యాంకర్ మంజూష.

నిన్న మొన్నటి వరకు సంప్రదాయబద్ధంగా ఉన్న మంజూష ఇటీవల రెచ్చిపోయి మరీ హాట్ హాట్ అందాలపు ప్రదర్శిస్తోంది. తాజాగా మరోసారి తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెడుతున్నారు. తన హాట్ హాట్ అందాల గురించి ఓ కుర్రాడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో యాంకర్లు అనగానే టక్కున గుర్తుకు వచ్చే వాళ్లలో సుమ, అనసూయ, విష్ణు ప్రియా, రష్మి, దీపిక పిల్లి వీరు ఎంతగానో పేరు తెచ్చుకున్నారు. వీరి దారిలోనే రీసెంట్ గా యాంకర్ మంజూష తన అందచందాలతో రాణిస్తోంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్రన్ దుస్తుల్లో హాట్ ఫోటోలతో అదరగొట్టేసింది. ఈ ఫోటలోను చూసిన నెటిజన్స్ తన ఎద, తొడ భాగాలపై పచ్చి బూతు కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రెచ్చిపోయి మరీ అమ్మడూ.. నీ పిక్కలు చూస్తే కొరికేయాలని ఉంది.. నిన్ను చూస్తుంటే నా మనసెక్కడికో పోతుంది. ప్లీజ్ నన్ను నమ్ము అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.