Sai Pallavi : తన న్యాచురల్ యాక్టింగ్, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ సాయి పల్లవి. భాను హైబ్రిడ్ పిల్ల సింగల్ పీస్ అంటూ అందరికీ దగ్గరైంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరి దృష్టి తన పై పడింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చినా.. కొన్ని రూల్స్ పెట్టుకుని సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా.. నటనకు దగ్గరగా ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయింది. సాయి పల్లవి ప్రెసెంట్ నాగచైతన్య నటించిన తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా సాయి పల్లవి తన సిస్టర్ పూజా నిశ్చితార్థంలో సందడి చేసింది.Sai Pallavi :
తన న్యాచురల్ యాక్టింగ్, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ సాయి పల్లవి. భాను హైబ్రిడ్ పిల్ల సింగల్ పీస్ అంటూ అందరికీ దగ్గరైంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరి దృష్టి తన పై పడింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చినా.. కొన్ని రూల్స్ పెట్టుకుని సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా.. నటనకు దగ్గరగా ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయింది. సాయి పల్లవి ప్రెసెంట్ నాగచైతన్య నటించిన తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా సాయి పల్లవి తన సిస్టర్ పూజా నిశ్చితార్థంలో సందడి చేసింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/09/saipallavi-1024x768.webp)
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి మూమెంట్లోనే సాయి పల్లవిని వాళ్ల పేరెంట్స్ కొట్టబోయారన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. సాయి పల్లవి తన చిన్నతనంలో ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసిందట. అది తెలుసుకున్న వాళ్ల పేరెంట్స్ ఆమెను బాగా తిట్టి.. కోపంలో కొట్టబోయారట. ఫుల్లుగా అరుపులు, కేకలతో రెచ్చిపోయారట. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ సాయి పల్లవి లవ్ లెటర్ అనే పదమే తన నోటి నుండి రాలేదట. సరదాగా రాసిన లవ్ లెటర్ ఆమెకు లైఫ్లో సీరియస్ వార్నింగ్ వచ్చేలా చేసింది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చాలా సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.