Salman Khan : సల్మాన్‎కు వింత జబ్బు.. అందుకే ఇంత వరకు పెళ్లి కాలేదు?

- Advertisement -

Salman Khan : సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట ఆయనకు అభిమానులు ఉన్నారు. 56ఏళ్లు వచ్చిన యువతుల కలల రాకుమారుడిగా వెలిగిపోతున్నారు. అరవైకి దగ్గర పడుతున్నా ఇంత వరకు పెళ్లి ప్రస్తావనే లేదు. ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటో తెలియదు.. కానీ ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ లు బాగానే నడిపించాడు. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడని ..ఆ హీరోయిన్ తనను మోసం చేసి వెళ్లిపోయిందని దాంతోనే పెళ్లికి దూరం అయ్యాడని ప్రచారం జోరుగా జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ మాత్రమే కాకుండా పలువురు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడపడంలో పేరుమోసిన హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఈయన బుట్టలో పడేసిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు.

Salman Khan
Salman Khan

ఎందుకు ఇంత వయసు వచ్చినా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదన్న విషయం మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఆయనకు ఉన్న ఓ చెడ్డ అలవాటు కారణంగానే ఆయన పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని బాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్ ఫిట్ నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు . కోట్లకు కోట్లు అందుకు డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్ కి రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు మూడొస్తే అప్పుడు జిమ్ లోకి దూరేస్తాడని.. జిమ్ అంటే అంత పిచ్చని జనాలు చెప్పుతున్నారు. నిజానికి ఎక్సర్ సైజ్ అనేది ఓ సర్టైన్ టైంలోనే చేయాలి.. ఇష్టం వచ్చినప్పుడు చేస్తే అది మిస్ ఫైర్ అయ్యే అవకాశం కూడా అవుతుంది. అలా చేయొద్దని పలువురు డాక్టర్లు సూచిస్తూనే ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఇలా తనకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడలా జిమ్ లోకి దూరేస్తుంటాడు.. అందుకే అమ్మాయిలు ఆయనతో ఎక్కువరోజులు ఉండలేకపోతున్నారని టాక్.. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ తన జీవితాన్ని బ్యాచిలర్‎గానే కొనసాగించేస్తున్నాడు.

Salman khan
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here