Trisha : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కానీ అందాల ముద్దుగుమ్మ త్రిష ముందు ఎలాంటి హీరోయిన్ అయినా దిగదుడుపే. నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన నటన, అందచందాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. బొమ్మ పడిందంటే చాలు మిగతా హీరోయిన్లు ఎందుకు పనికిరారు అంటూ ఉంటారు ఆమె అభిమానులు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని తన గుప్పిట్లో పెట్టుకున్న త్రిష… సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంటుంది.
రీసెంట్గా త్రిషకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ త్రిషకి అబ్బాయిలను చూస్తే టెంప్ట్ అయిపోతుందట. వాళ్లకు కనుక పెద్ద బుగ్గలు ఉంటే ఆగలేకపోతుందట. వాళ్ల బుగ్గలను లాగి లాగి పెడుతుందట. మొదటి నుంచి ఆమెకు బుగ్గలు పెద్దగా ఉన్న అబ్బాయిలు అంటే బాగా ఇష్టమట. చాలామంది తెలుగు హీరోలు కూడా ఆమెతో షూట్ చేసేటప్పుడు భయపడి పోయే వారట.
ఎంతమంది ఉన్నా సరే నలుగురిలో ఆమె బుగ్గలను గట్టిగా లాగేస్తుందట.. ఆమెకి చిన్నప్పటి నుంచి అది అలవాట. ప్రస్తుతం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లోను బిజీ బిజీగా ముందుకెళ్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో కాల్ షీట్స్ ని బిజీగా మలుచుకునేసింది. ఒక్కొక్క సినిమాకి మూడు కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ బాటలో నడిపేస్తుంది..!!