Gossips : ఈ మధ్య కాలంలో స్టార్ హీరోహీరోయిన్లు అంతా పెళ్లి బాట పడుతున్నారు. అయినప్పటికీ కొందరు పెళ్లంటే దాటేస్తున్నారు. వయసు 40 దాటిన సినిమా ఇండస్ట్రీలో పెళ్లికాని బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు . వారిలో ఓ టాప్ మోస్ట్ హీరో మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. గతంలో ఆయన ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు.

దేశ వ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ప్రతి హీరోయిన్ తనతో నటించాలని తాపత్రయపడుతున్నారు. ఈ హీరో తన కెరీర్లో చాలా మంది హీరోయిన్లతో నటించాడు. అంతమందితో నటించిన ఏ హీరోయిన్ తో తనకు ఎఫైర్ ఉందన్న వార్తలు వినిపించలేదు. గతంలో తనతో వరుస సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. పెళ్ళి ఫిక్స్ అయ్యాక తన కుటుంబ సభ్యులు ఇష్టం లేదన్నారని ఈ పెళ్లి వద్దనుకున్నారట.

అయితే రీసెంట్ గా ఈ హీరోకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ హీరోకి అసలు హీరోయిన్స్ తో ఎలాంటి సంబంధాలు లేవని.. అసలు అతను ‘గే’ అని.. అందుకే ఆ హీరో పెళ్లి చేసుకోవట్లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం తన ఇంట్లో వాళ్లకి ఆలస్యంగా తెలియడంతో అతని పెళ్లి ఊసే ఎత్తడం మానేసారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ హీరో నటించిన సినిమాలకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. తమ హీరో గే అని తెలియడంతో తన అభిమానులు సోషల్ మీడియాలో హర్ట్ అయి పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఆ హీరో ని చూసి అమ్మాయిలు టెంప్ట్ అవుతుంటే.. ఈ హీరో మాత్రం ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోస్ ని చూసి టెంప్ట్ అయ్యే.. టైపు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.