Kruthi Shetty : కృతి శెట్టి ఏంటి ఇంత హాట్ గా మారిపోయింది.. పడుకొని మరీ పరువాలు చూపిస్తోందిగా..

- Advertisement -

Kruthi Shetty : కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా పేరును తీసుకురాలేదు. అయితే ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. తాజాగా బ్యాక్ అందాలతో పిచ్చెక్కించేలా పోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Kruthi Shetty
Kruthi Shetty

అవికాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కృతి శెట్టి కూడా స్కిన్ షో చేస్తున్నారు. పొట్టిబట్టల్లో హాట్ గా కనిపిస్తున్నారు. తాజాగా కృతి సనన్ షార్ట్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఈ మధ్య కృతి శెట్టి మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కాంపిటీషన్ ఎదుర్కొంటుంది. శ్రీలీల ఫార్మ్ లోకి వచ్చాక కృతికి ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దీంతో రేసులో వెనుకబడింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే.

తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది. బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే. ఒకే ఒక చిత్రం శర్వానంద్ తో. మరో కొత్త ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేయలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here