Keerthy Suresh : తెల్లాతెల్లాని చీర.. ఎంత ముద్దుగున్నావే నువ్వు పిల్లా

- Advertisement -

మహానటి కీర్తి సురేశ్.. సోషల్ మీడియాలో ఈ మధ్య యమా యాక్టివ్ గా ఉంటుంది. వరుస ఫొటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. తరచూ ఫొటోలు పోస్టు చేస్తూ అప్డేటెడ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్య కీర్తి ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ లో చీర కడుతూ మైమరిపిస్తోంది.

Image

తాజాగా కీర్తి సురేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో మళ్లీ ఫొటోలు పోస్టు చేసింది. ఈసారి వైట్ కలర్ శారీలో ఆకట్టుకుంది. సిగ్గు పడుతూ పోజులిస్తూ తన అందంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల గుండె కొల్లగొట్టేసింది. క్యూట్ పోజులిస్తూ మైమరిపించింది. కీర్తి లేటెస్ట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Image

ఈ ఫొటోలు చూసి కీర్తి అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎంత చూసిన ఈ భామను చూడాలని అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. సో క్యూట్ కీర్తి అంటూ ప్రేమను పంచుతున్నారు. వైట్ శారీలో ఏంజిల్ లా ఉన్నావ్ అని కొందరు అంటే.. దేవకన్యలా ఉన్నావ్ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Image

కీర్తి ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా ఉంది. ఎక్కువగా ఈ భామ కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ఇక మహానటితో వచ్చిన స్టార్ డమ్ తో బాలీవుడ్ లోనూ ఈ భామ ఆఫర్లు దక్కించుకుంది. బీ టౌన్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో బీ టౌన్ లో కీర్తి తన ప్రస్థానం షురూ చేయబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here