Kavya Kalyanram : వాటి సైజ్ పెద్దగా ఉందని హేళన చేశారు.. బలగం బ్యూటీ కష్టాలు

- Advertisement -

Kavya Kalyanram : ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డ్స్ సైతం దక్కించుకుంటున్నాయి. ఇక అలాంటిదే ఈ సినిమా కూడా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను దక్కించుకుంది.ఇక ఆ సినిమానే బలగం.. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా చేశారు.Kavya Kalyanram : ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డ్స్ సైతం దక్కించుకుంటున్నాయి. ఇక అలాంటిదే ఈ సినిమా కూడా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను దక్కించుకుంది.ఇక ఆ సినిమానే బలగం.. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా చేశారు.

Kavya Kalyanram 
Kavya Kalyanram

గ‌త ఏడాది విడుద‌లైన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో కావ్య‌కు స‌రైన గుర్తింపు రాలేదు. కానీ, బ‌లగం సినిమాతో అంద‌రి మ‌న‌సులు దోచేసింది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో ప్రియదర్శికి జోడీగా కావ్య న‌టించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కావ్య క‌ళ్యాణ్ రామ్‌.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్త‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంది. గ్లామ‌ర్ ఫీల్డ్ లో హీరోయిన్లు నాజూగ్గా, అందంగా ఉండాలి. కానీ, కావ్య కొంచెం బొద్దుగా ఉంటుంది. దాని కార‌ణంగా కొంద‌రు డైరెక్ట‌ర్లు కావ్య‌ను ముఖంపై దారుణంగా అవ‌మానించార‌డ‌ట‌. ఆడిష‌న్స్ కు వెళ్లిన స‌మ‌యంలో కొందరు డైరెక్టర్లు కావ్య‌ను చూసి నీ బాడీ సైజులు చాలా పెద్దగా ఉన్నాయి. హీరోయిన్ కు పనికి రావు అంటూ ఘోరంగా మాట్లాడేవార‌ట‌. అలాగే చాలా మంది త‌న‌ను బాడీ షేమింగ్ చేశార‌ని కావ్య తాజా ఇంటర్వ్యూలో వాపోయింది. అయినాస‌రే త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకోలేద‌ని కావ్య చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here