జలకన్యలా మారిన జాన్వీ కపూర్.. నాజుకు నడుమును చూస్తే ఎవ్వరైనా తట్టుకోగలరా..

- Advertisement -

జాన్వీ కపూర్.. ఈ పేరు వినగానే యూత్ కు ఎక్కడలేని ఆనందం వస్తుంది.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అమ్మడు ఒకటి, రెండు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు కానీ నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఇక సోషల్ మీడియాలో జాన్వీకి ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ అందాలతో ఫోటో షూట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి..

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

ఓ ప్రమోషనల్ షూట్ లో భాగంగా జాన్వీ కపూర్ జలకన్య కాస్ట్యూమ్ ధరించారు. ఆ గెటప్ లో జాన్వీ కపూర్ లుక్ కట్టిపడేసింది. నడుము నాభి చూపిస్తూ మనసులు దోచేశారు. జాన్వీ లుక్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.. జలకన్యలా మారి.. నాజుకు నడుమును చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది.. కాగా, జాన్వీ పేరు సౌత్ లో కూడా మారుమ్రోగుతుంది. కారణం ఆమె దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ని సౌత్ కి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవర మూవీలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో జతకడుతుంది. ఈ మధ్యనే షూటింగ్ లో పాల్గొంటుంది..

Janhvi Kapoor

దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది..ఇక ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

- Advertisement -

ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ హిట్ బాలీవుడ్ లో నమోదు చేయాలని చూస్తున్న చూస్తున్న ఎన్టీఆర్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను ఎంచుకున్నారు.. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com