Janhvi Kapoor : పర్పుల్ గౌనులో బాలీవుడ్ బ్యూటీ సొగసుల బాంబ్.. మైకం తెప్పిస్తోందంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Janhvi Kapoor .. ఈ బాలీవుడ్ స్టార్ కిట్ సోషల్ మీడియాలో రోజురోజుకు రచ్చ లేపుతోంది. తన ఘాటు ఫొటోలతో నెట్టింట రోజూ సెగలు పుట్టిస్తోంది. రోజుకో వెరైటీ ఔట్​ఫిట్​లో.. అంతకుమించి వెరైటీగా పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. అందాల ప్రదర్శన చేయడమే పనిగా పెట్టుకున్న ఈ భామ తన అందాల నిధిని అందరికీ పంచేస్తూ హల్​చల్ చేస్తోంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

రోజుకో రకంగా గ్లామర్ షోతో కుర్రాళ్లను మైకంలోకి నెట్టేస్తోంది. ఈ బ్యూటీ అందానికి ఇప్పటికే ఫిదా అయిన నెటిజన్లు రోజుకో రకంగా అందాల విందు అందిస్తున్న జాన్వీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తాజాగా ఈ భామ మరోసారి నెట్టింట తన సొగసు బాంబ్ విసిరింది. పర్పుల్ కలర్ ఔట్​ఫిట్​లో జాన్వీ మెస్మరైజ్ చేసింది. సిగ్గు పడుతూ.. బోల్డ్ గా.. ఘాటుగా పోజులిస్తూ మైకం కమ్మేలా చేసింది.

Janhvi Kapoor Blue Dress Photos
Janhvi Kapoor

జాన్వి చూపుల బాణం విసురుతూ కుర్రాళ్లకు వలపు వల విసిరింది. ఈ బ్యూటీ గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసి తన సోయగం మొత్తం నెట్టింట పెట్టేసింది. ఈ భామ అందం చూసి నెటిజన్లు పరేషాన్ అవుతున్నారు. ఇంతకన్నా మమ్మల్ని మెస్మరైజ్ చేయలేవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ అజ్ రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గ్లామర్ ట్రీట్​లో జాన్వీ క్రియేటివిటి దాసోహం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇంతందం చూసి తట్టుకోవడం కష్టంగా ఉందంటూ గారాలు పోతున్నారు.

- Advertisement -
Janhvi Kapoor Stills
Janhvi Kapoor

జాన్వీ లేటెస్ట్​గా పర్పుల్ కలర్ డ్రెస్సులో మెస్మరైజ్ చేసింది. ఈ ఔట్​ఫిట్​లో జాన్వీ ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది. కైపెక్కించే పోజులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. నటన కంటే ఈ భామ గ్లామర్​కే కుర్రాళ్లు ఎక్కువ ఫిదా అవుతున్నారని చెప్పొచ్చు.

Janhvi Kapoor Images
Janhvi Kapoor

బోల్డ్ ఫొటోషూట్స్​తో రోజురోజుకు జాన్వీ కపూర్ నెట్టింట రెచ్చిపోతోందని నెటిజన్లు అంటున్నారు. క్లీవేజ్ షోతో కనువిందు చేస్తోందని హార్ట్, ఫైర్ ఎమోజీస్​తో ఇన్​బాక్స్​ను నింపేస్తున్నారు. ట్రెండీ డ్రెస్సులో గ్లామర్ వలకబోస్తూ ఈ భామ టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. ఉబికే ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here