బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఈ అమ్మడు పాల్గొన్నది.. హౌస్ లో తన అమాయకత్వం, అందంతో అందరిని ఆకట్టుకుంది.. హౌస్ లో ఎప్పుడూ దైర్యం కోల్పోకుండా తన స్టైల్లో ఆడి మెప్పించింది.. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మైండ్ బ్లాక్ పిక్స్ ను షేర్ చేసింది.. తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు.. ఇనయ బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు రాణించింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.. భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బయటకు వచ్చాక షాక్ ఇస్తూ గ్లామర్ మెరుపులు మెరిపించింది..
తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఇద్దరు టవల్ తో కనిపిస్తున్నారు.. అవి కాస్త వైరల్ అవ్వడంతో నెట్టింట దుమారం రేపుతున్నాయి.. వీటిని చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేక ఇలానే లివింగ్ లో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.. ఈమె అందాలకు సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ప్రైవేట్ ఫోటోలను ఒకసారి చూసేయ్యండి…
https://www.instagram.com/p/C9MInr1NVsr/?igsh=MWttYzJxZWhxOTZzaQ==